Home / 18+ / మద్యం తాగడం పూర్తిగా మానేసా…సంచలన వ్యాఖ్యలు చేసిన శృతి !

మద్యం తాగడం పూర్తిగా మానేసా…సంచలన వ్యాఖ్యలు చేసిన శృతి !

ఒక్కప్పుడు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ చిత్రాల్లో ఐరన్ లెగ్  పేరుతో ఫేమస్ అయిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అదే కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ అని చెప్పాలి. అలా ముందుకు  వెళ్లేకొద్ది కొన్నిరోజులకి గోల్డెన్ లెగ్ గా మారింది. మంచి స్టోరీలు ఎంచుకొని తన నటనతో అన్ని బాషల్లో మంచి పేరు తెచ్చుకుంది. అలా హిట్ లు సాధిస్తున్న ఈ ముద్దుగుమ్మ సడన్ గా సినిమాలకు దూరంగా వెళ్ళిపోయింది. ఇలా రెండు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంది. ఇలా దూరంగా ఉంటే మీడియా వారు ఎవరైనా సరే కచ్చితంగా ప్రశ్నిస్తారు. అయితే ఈ ప్రశ్నలకు శృతి చెప్పిన సమాధానం అయితే వేరే హీరోయిన్లు ఎవరు చెప్పారు. ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలు ఎందుకు దూరంగా ఉన్నారు అడిగితే… నాకు మందు అలవాటు ఎక్కువగా ఉందని అది పూర్తిగా మానడానికే గ్యాప్ ఇచ్చానని ఒకవేళ మానకుండా ఉంటే ఏదోకరోజు తాగేసి తాగేసి సినిమాలకు వస్తనేమో అని భయంగా ఉందని సమాధం చెప్పింది.ఇదే సమాధానం వేరే ఎవ్వరైనా సరే కచ్చితంగా చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat