Home / JOBS / ఆర్టీసీలో ఉద్యోగాలకు అర్హతలివే

ఆర్టీసీలో ఉద్యోగాలకు అర్హతలివే

తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా చేపట్టే ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విధివిధానాలు రూపొందించింది. దీనిలో భాగంగా కండక్టర్ పోస్టులకు పదో తరగతి అర్హతగా కమిటీ ప్రతిపాదించింది.

ఇక డ్రైవర్ పోస్టులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా పద్దెనిమిది నెలలు పాటు భారీ వాహానం నడిపిన అనుభవం ఉండాలని కమిటీ సూచనలు తెలిపింది. అయితే డ్రైవర్ పోస్టులకు కనీస వయస్సు 22ఏళ్ళు. కండక్టర్ పోస్టులకు మాత్రం 35ఏళ్లు మించకూడదని ఆ కమిటీ సూచించింది.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar