Home / MOVIES / ఆ హీరో అభిమానికి దిల్ రాజు ఏడు లక్షల సాయం

ఆ హీరో అభిమానికి దిల్ రాజు ఏడు లక్షల సాయం

టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ అభిమానికి నిర్మాత దిల్ రాజు ఏడు లక్షల సాయం అందచేసి వారి హృదయాల్లో హీరో అయ్యాడు. ఇటీవల ప్రభాస్ నటించిన సాహో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ రోజు మహబూబ్ నగర్ తిరుమల థియేటర్ వద్ద ప్లెక్సీల ఏర్పాటు చేస్తూ ప్రమాదవశాత్తు ఓ అభిమాని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తెలుసుకున్న చిత్ర బయ్యర్..థియేటర్ యజమాని అయినా దిల్ రాజు సదరు వ్యక్తి కి ఆర్ధిక సాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం తీవ్రంగా గాయాలు పాలయిన ఆ అభిమాని కుటుంబానికి దిల్ రాజు మరియు శ్రీనివాస్ గౌడ్ కలిసి 7 లక్షల రూపాయిల ఆర్ధిక సహాయాన్ని అందించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat