Home / MOVIES / వెండితెరపై హర్భజన్,ఇర్ఫాన్

వెండితెరపై హర్భజన్,ఇర్ఫాన్

టీమిండియా మాజీ ఆటగాళ్లైన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, స్పీడ్ గన్ ఇర్ఫాన్ పఠాన్ ఇక నుండి సినీ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు అజయ్ ముత్తు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ పోలీసు పాత్రలో నటించనున్నాడు.

మరో ఆటగాడు అయిన హర్భజన్ సింగ్ కార్తీక్ యోగీ దర్శకత్వం వహిస్తోన్న డిక్కీలూనా మూవీలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఇప్పటివరకు క్రికెట్ గ్రౌండ్లో తమ సత్తా చాటిన ఇరువురు ఆటగాళ్లు వెండితెరపై ఎలా రాణిస్తారో ఈ రెండు చిత్రాలు విడుదల వరకు వేచి చూడాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat