Home / MOVIES / ఆ హీరోకి 20 కోట్ల రెమ్యూనేషన్

ఆ హీరోకి 20 కోట్ల రెమ్యూనేషన్

కేవలం 45 నిమిషాలకు రూ.20 కోట్ల రెమ్యూనేషన్ అంటే మాములు మాటలా..?. అదే ఇరవై కోట్లను ఇద్దరు టాప్ హీరోలను పెట్టి మూవీ కూడా తీసేయచ్చు. అయితే తాను అనుకుంటే మూవీ పర్పెక్షన్ కోసం ఎంతగా అయిన ముందుకెళ్లే ఎస్ఎస్ రాజమౌళి తాజాగా తాను దర్శకత్వం వహిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అజయ్ దేవగన్ ఈ మూవీలో కేవలం నలబై ఐదంటే నలబై ఐదు నిమిషాలు మాత్రమే ఉంటాడని చిత్రం యూనిట్ చెబుతుంది.

ఈ నలబై ఐదు నిమిషాల్లో నటిస్తున్నందుకు అజయ్ దేవగన్ కు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై కోట్లను రెమ్యూనేషన్ గా ఇస్తున్నారు ఈ చిత్రం నిర్మాతలు. ఇరవై కోట్ల రెమ్యూనేషన్ తీసుకుంటున్నాడంటే అజయ్ దేవగన్ పాత్ర ఈ మూవీలో ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు కదా మరి. చూడాలి ఇరవై కోట్ల రేంజ్ లో అజయ్ దేవగన్ పాత్ర ఉంటుందో.. ఉండదో..?.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat