Home / CRIME / పిల్లలను తల్లులు వేధిస్తే ఇక అంతే సంగతులు

పిల్లలను తల్లులు వేధిస్తే ఇక అంతే సంగతులు

తల్లులు తమ పిల్లలతో దురుసుగా ప్రవర్తిస్తే పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని న్యూయార్క్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. తల్లులు తరచూ తిడుతూ వేధింపులకు గురిచేస్తే పిల్లల మెదడుల్లోని హిప్పోకాంపస్ ,అమిగ్దల భాగాలు కుచించుకుపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

పైగా దురుసుగా ఉండే తల్లులకు దూరంగా ఉండేందుకు పిల్లలు మొగ్గుచూపుతున్నట్లు గుర్తించారు. దీనిపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని వారు చెబుతున్నారు.