Home / ANDHRAPRADESH / ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే జిల్లాలు ఇవే..?

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే జిల్లాలు ఇవే..?

ఆర్టిజిఎస్ ఆంధ్రప్రదేశ్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఓ ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. రాబోయే 24 గంటల్లో ఏపీలోని చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆర్.టి.జి.ఎస్ వెల్లడించింది. భారీ వర్షాలకు తోడుగా ఉరుములు పిడుగులు పడనున్నాయని తెలిపింది. ముఖ్యంగా రైతులు పంటలు వేసి చేతికి వచ్చే సమయంలో ఉన్నందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది ఒక సమాచారంగా ఉపయోగపడుతుంది. అలాగే వీలైనంత వరకు చెట్ల కింద ఉండవద్దని ముఖ్యంగా అడుగులు వేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు సంచరించే వద్దని ఆర్.టి.జి.ఎస్ వెల్లడించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat