Home / MOVIES / సరికొత్త పాత్రలో అనుపమ

సరికొత్త పాత్రలో అనుపమ

అనుపమ పరమేశ్వరన్ ఒకవైపు అదిరిపోయే అందంతో .. మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక మలయాళ చిత్రంలో నటిస్తుంది.

అయితే అమ్మడు ఈ చిత్రం కోసం సరికొత్త అవతారమెత్తనున్నారు. అదే సహాయ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తారు. ఒకేసారి రెండు పనులు చేయలేను. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చాక చదువుకు దూరమయ్యా.

సినిమా సెట్లో మాత్రం నా ఆలోచనలు మారిపోతున్నాయి. వందపనులైన చేయగలనేమో అని ధైర్యం వస్తుంది. తాజాగా సహాయదర్శకురాలిగా ఉన్న నాకు దర్శకురాలిగా స్వప్నం ఎప్పుడు నెరవేరుతుందో అని ఆమె చెప్పుకు వచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat