Home / SPORTS / పొట్టి ప్రపంచకప్ కు జట్లు రెడీ..ఇదిగో లిస్టు..!

పొట్టి ప్రపంచకప్ కు జట్లు రెడీ..ఇదిగో లిస్టు..!

యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ మరికొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. వచ్చే ఏదాడి ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే టాప్ టీమ్స్ ఉండగా…తాజాగా టీ20 క్వాలిఫైయర్స్ లో భాగంగా మరికొన్ని జట్లు ఈ మెగా టోర్నీ కి ఆర్హత సాధించాయి. ఆ జట్ల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి రెండు గ్రూప్స్ గా విభజించడం జరిగింది.

*మెయిన్ రౌండ్:

ఆస్ట్రేలియా

ఆఫ్ఘానిస్తాన్

ఇంగ్లాండ్

ఇండియా

న్యూజిలాండ్

పాకిస్తాన్

సౌతాఫ్రికా

వెస్టిండీస్

*క్వాలిఫైయింగ్ రౌండ్:

శ్రీలంక

బంగ్లాదేశ్

పీఎన్జీ

ఐర్లాండ్

నెదర్లాండ్స్

నమీబియా

స్కాట్లాండ్

ఒమాన్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat