Home / MOVIES / శ్రీముఖిపై సైరా టైటిల్ సాంగ్

శ్రీముఖిపై సైరా టైటిల్ సాంగ్

బిగ్ బాస్ సీజ‌న్ 3 టైటిల్ హౌజ్‌లో ఉన్న ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్‌లో టైటిల్ రాహుల్‌కి లేదా శ్రీముఖి ద‌క్కుతుంద‌ని అందరూ అంటున్నారు.శ్రీముఖిని విజేత‌గా నిలిపేందుకు చిరంజీవి న‌టించిన సైరా టైటిల్ సాంగ్ వాడుకున్నారు.

టైటిల్ సాంగ్‌ని రీమిక్స్ చేసి బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ గెలిచేది శ్రీముఖే అంటూ పవర్‌ఫుల్‌ లైన్‌లతో హోరెత్తించారు. ‘నిన్ను గెలిపించుకుంటాం’ అంటూ ఆమెకు నీరాజనం పలికారు. హౌజ్‌లో ఆమె జ‌ర్నీని షార్ట్ అండ్ స్వీట్‌గా వీడియోలో చూపించారు.

లిరిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సైరా స్టైల్‌లో శ్రీముఖి జ‌ర్నీ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi) on

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat