Home / MOVIES / అనుష్కకి అన్ని కోట్ల రూపాయలా..?

అనుష్కకి అన్ని కోట్ల రూపాయలా..?

అనుష్క శెట్టి బాహుబలి సీక్వెల్ తో ప్రపంచ స్థాయికెదిగిన సీనియర్ అగ్రహీరోయిన్. మొదట్లో కథాంశపరమైన చిత్రాల్లో … ఒక పక్క అందాలను ఆరబోస్తూ.. మరో పక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ టాప్ రేంజ్ కు చేరుకున్న సీనియర్ టాప్ హీరోయిన్.వరుస విజయాలతో టాలీవుడ్ కోలీవుడ్ లతో సంబంధం లేకుండా తన నటనతో.. అందంతో అన్ని వర్గాల ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ముద్దుగుమ్మ.

ఈ అమ్మడు ప్రస్తుతం నిశ్శబ్ధం మూవీలో నటిస్తుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తీజీ విశ్వప్రసాద్,కోన వెంకట్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో మాధవన్ ,హీరోయిన్లు అంజలీ,షాలీని పాండే ,హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడస్న్ ,సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు.

అయితే ఈ మూవీలో నటిస్తున్న స్వీటీ,మాధవన్ కు ఏకంగా మొత్తంగా ఎనిమిది కోట్ల రూపాయలను రెమ్యూనేషన్ గా ఇవ్వనున్నారు అని వార్తలు వస్తున్నాయి.స్వీటీకి అక్షరాల మూడున్నర కోట్లు రెమ్యూనేషన్ ఇవ్వనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతైన రుద్రమదేవి,బాహుబలి సిరీస్ లో నటించిన ఈ అందాల భామ మూడున్నర కోట్లు డిమాండ్ చేయడంలో తప్పు లేదంటున్నారు సినీ విమర్శకులు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat