Home / CRIME / హీరో రాజశేఖర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…!

హీరో రాజశేఖర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…!

శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై ప్రముఖ నటుడు రాజశేఖర్‌ కారుకు ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. రాజశేఖర్ కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే వెంటనే కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.గత రాత్రి విజయవాడ నుండి హైదరాబాద్ కు కారులో వస్తున్న హీరో రాజశేఖర్ కారు అర్థరాత్రి సుమారు పన్నెండున్నర గంటల ప్రాంతంలో పెద్ద అంబర్పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ పైకి వచ్చింది. గాయపడిన రాజశేఖర్ తోపాటు మరో వ్యక్తిని  స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat