Home / MOVIES / లావణ్య త్రిపాఠికి తప్పిన ప్రమాదం

లావణ్య త్రిపాఠికి తప్పిన ప్రమాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నేచూరల్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తాజా నటించిన మూవీ అర్జున్ సురవరం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అన్ని థియేటర్ల దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టుకుని.. హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ క్రమంలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ” ఈ మూవీ యొక షూటింగ్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది..

నాకు కు యాక్షన్ చిత్రాలంటే చాలా ఇష్టం. అయితే అలాంటి సినిమాల్లో నేనూ నటిస్తానని, నాతో కూడా ఫైట్స్ చేయిస్తారని అనుకోలేదు. ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. కారు ఛేజింగ్ సీన్‌ షూట్‌ చేస్తున్నప్పుడు నాకు తృటిలో ప్రమాదం తప్పింది.

కొంచెం ఉంటే.. కారులో నుంచి బయటకు పడిపోయేదాన్ని. ఆరోజు చాలా భయపడ్డా. ఇంటికెళ్లిన తర్వాత కూడా అదే సన్నివేశం గుర్తొచ్చేది. ఆ రోజు నిద్ర పట్టలేదు” అని చెప్పింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat