Home / SPORTS / మరో చెత్త రికార్డును సొంతం చేసుకున్న పాకిస్తాన్..!

మరో చెత్త రికార్డును సొంతం చేసుకున్న పాకిస్తాన్..!

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్యన జరిగిన టెస్టులో  ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరియు 48 పరుగులు తేడాతో ఘనవిజయం సాధించిది. మొదటి ఇన్నింగ్స్ లో 302 పరుగులకు ఆల్లౌట్ అవ్వగా, ఫాల్లోవన్ ఆడిన పాక్ 239 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. ఇదంతా అటు బ్యాట్టింగ్ లో వార్నర్ రెచ్చిపోతే, మరోపక్క బౌలర్స్ కూడా విరుచుకుపడ్డారు. దాంతో ఈ సమయంలోను పాక్ కోలుకోలేకపోయింది. ఈ మ్యాచ్ తో పాకిస్తాన్ 1999 నుండి ఇప్పటివరకు 14టెస్టుల్లో 14మ్యాచ్ లు ఓడిపోయింది. కనీసం ఒక మ్యాచ్ కూడా విజయం కాదు కదా కనీసం డ్రా కూడా చేయలేకపోయింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat