Home / SPORTS / దశాబ్దకాలంలో ధోని సాధించిన ఘనత..ఏ కెప్టెన్ కి సాధ్యం కాలేదు !

దశాబ్దకాలంలో ధోని సాధించిన ఘనత..ఏ కెప్టెన్ కి సాధ్యం కాలేదు !

మహేంద్రసింగ్ ధోని..ఈ పేరు వింటే యావత్ ప్రపంచానికి ఎక్కడా లేనంత ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ధోని సాధించిన ఘనతలు, జట్టుకు తెచ్చిపెట్టిన విజయాలు మరువలేనివి. కెప్టెన్ గా భారత్ ను ఒక రేంజ్ కు తీసుకెళ్ళాడు. ఇండియాతో ఆట అంటే చాలా కష్టం అనేలా చేసాడు. ఇక అసలు విషయానికి వస్తే గత దశాబ్దకాలం నుండి చూసుకుంటే కెప్టెన్ గా ధోని సాధించిన ఘనత ఇప్పటివరకు ఏ ప్లేయర్ సాధించలేకపోయాడు. ఇంతకు ఆ ఘనత ఏమిటంటే దశాబ్దకాలంలో రెండు ఐసీసీ వన్డే ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్ ధోనినే. ఎవేమిటంటే..!

  1. 2011 లో ప్రపంచకప్ విజేత

2.2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేత

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat