Home / SPORTS / భారత్ టీ20, వన్డే ప్రపంచకప్ లు గెలిచిందంటే అది అతడి చలవే..!

భారత్ టీ20, వన్డే ప్రపంచకప్ లు గెలిచిందంటే అది అతడి చలవే..!

యువరాజ్ సింగ్…ఈ పేరు చెబితే యావత్ ప్రపంచమే ఉర్రుతలూగుతుంది. ఎందుకంటే యువరాజ్ సింగ్ అంటే పేరు కాదు అది ఒక బ్రాండ్ అని చెప్పాలి. భారత్ ఈరోజు ఇంత పేరు తెచ్చుకుంది అంటే అందులో అతడి కష్టం కూడా ఉందనే చెప్పాలి. అండర్ 19 నుండి ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టి తన ఆటతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరోపక్క భారత్ తరుపున బెస్ట్ ఫీల్డర్ అని పేరు కూడా తెచ్చుకున్నాడు. గంగూలీ సారధ్యంలో నాట్వెస్ట్ సిరీస్ లో భాగంగా సిరీస్ డిసైడ్ మ్యాచ్ అద్భుతమైన బ్యాట్టింగ్ తో సిరీస్ గెలిచేలా చేసాడు. ఇక 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ లో భారత్ ను విజేతగా నిలపడంలో యువీ కీలకపాత్ర పోషించాడు. అంతేకాకుండా 2011 ప్రపంచకప్ లో భారత్ విశ్వ విజేతగా నిలవడానికి గల కారణం కూడా యువీనే అని చెప్పడంలో సందేహమే లేదు. అలాంటి ప్లేయర్ కి యావత్ ప్రపంచం తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat