ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇప్పటికే నిన్న ఇండియా, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగగా అందులో భారత్ ప్లేయర్స్ విద్వంసం సృష్టించారు. మరి వారు కూడా ఈ లిస్టులో ఉన్నారో లేరో తెలుసుకోవాలి. ఇక బ్యాట్టింగ్ విభాగానికి వస్తే..!
1.బాబర్ ఆజం-879
2.ఆరోన్ ఫించ్-810
3.డవిద్ మలన్-782
4.కోలిన్ మున్రో-780
5.గ్లెన్ మాక్స్వెల్-766
6.కే ఎల్ రాహుల్-734
7.ఇవిన్ లూయిస్-699
8.జాజాయి-692
9.రోహిత్ శర్మ-686
10.విరాట్ కోహ్లి-685