Home / ANDHRAPRADESH / దత్తపుత్రా అభిమానం సినిమాల్లో ఉంటుంది..ఇక్కడ నీ మాటలు నమ్మి ఎవరూ మోసపోరు !

దత్తపుత్రా అభిమానం సినిమాల్లో ఉంటుంది..ఇక్కడ నీ మాటలు నమ్మి ఎవరూ మోసపోరు !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తనదైన శైలిలో విరిచుకుపడ్డాడు. ఇప్పటికే తన వ్యాఖ్యలతో ప్రజల మధ్యలో పవన్ పై ఎలాంటి ముద్ర పడి ఉంటుందో అందరికి తెలిసిందే. సరిగ్గా చంద్రబాబు చేబుతున్నట్టే అన్ని పాటిస్తున్నాడని క్లియర్ గా తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి “రాజా రవితేజ గారు చెప్పిన అంత:పుర రహస్యాలు అందరికే తెలిసినవే. దత్త పుత్రుడు పవనిజం గ్రంథాన్ని రాసాడంటే ఎవరూ నమ్మలేదు. గోస్ట్ రైటర్ రాస్తే పేరు పెట్టుకోవడం సినిమా వాళ్లకు తెలిసిన విద్యే. స్పీచ్ లు, సోషల్ మీడియా కామెంట్లన్నీ బ్యాక్ గ్రౌండ్లో ఎవరో రాస్తున్న సంగతి తెలియనిదేమీ కాదు” అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat