Home / MOVIES / సీనియర్ హీరోతో త్రిష రోమాన్స్

సీనియర్ హీరోతో త్రిష రోమాన్స్

త్రిష చూడటానికి బక్కగా.. మత్తెక్కించే సోయగం.. చిన్న పొరగాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందర్నీ ఆకట్టుకునే అభినయం. ఇవన్నీ ఆమె సొంతం. కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఈ ముద్దుగుమ్మ కొరటాల శివ సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రానున్న మూవీలో నటించనున్నారు అని సమాచారం. ఇదే విషయం గురించి స్వయంగా త్రిష వెల్లడించింది.

తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంటూ” వచ్చే ఏడాది తాను నటించబోయే మూడు సినిమాల వివరాలను #2020 అని ట్యాగ్ జోడిస్తూ విక్టరీ సింబల్ ను ట్విట్ చేస్తూ వచ్చేడాదిలో నటించబోయే మూడు మూవీల్లో చిరు-కొరటాల కాంబినేషన్ లో ఒకటి అని”ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat