Home / SLIDER / హెచ్ఐసీసీలో మరో అంతర్జాతీయ సదస్సు

హెచ్ఐసీసీలో మరో అంతర్జాతీయ సదస్సు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికైంది. హైపర్మామెన్స్ కంప్యూటింగ్ ,డేటా అనలిటిక్స్ సదస్సు ఈ రోజు మంగళవారం నుండి హెచ్ఐసీసీలో జరగనున్నది.

ఈ సదస్సుకు ప్రపంచంలో పలు దేశాలకు చెందిన ప్రముఖ విద్యావేత్తలు,పారిశ్రామిక వేత్తలు,పరిశోధకులు హాజరు కానున్నారు.

ఈ కామర్స్ ,రిటైల్ ,హెల్త్ కేర్,ఇంజినీరింగ్ ,వ్యవసాయం ,వాతావరణం లాంటి పలు అంశాలపై అధ్యయనాలు,అత్యుత్తమ ప్రమాణాల గురించి సదస్సు జరగనున్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat