Home / MOVIES / 2019లో టాప్ టెన్ చిత్రాలు ఇవే..!

2019లో టాప్ టెన్ చిత్రాలు ఇవే..!

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది 2019లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

మరికొన్ని సూపర్ హిట్ సాధించాయి. ఇంకొన్ని డిజార్ట్ అయి ఇటు నిర్మాతలను నష్టాల్లో కూరుకుపోయేలా చేశాయి. ఆయా సినిమాల కథానాయకుల అభిమానులను నిరాశపరిచాయి. అయితే ఈ ఏడాది విడుదలైన మూవీల్లో టాప్ టెన్ మూవీస్ ఏంటో ఒక లుక్ వేద్దాం..

* మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీఎంట్రీచ్చిన తర్వాత నటించిన రెండో మూవీ సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్
నిర్మాతగా నయనతార,తమన్నా ,అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి తదితరులు ముఖ్యపాత్రల్లో నటించగా భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించి నెంబర్ వన్
ప్లేసులో నిలిచింది.
* సూపర్ స్టార్ ,టాలీవుడ్ అగ్రహీరో మహేష్ బాబు ఇరవై ఐదవ సినిమాగా తెరకెక్కిన మహర్షి రెండో ప్లేసులో నిలిచింది
* ఈ ఏడాది సంక్రాంతి పండుగకి విడుదలై.. ప్రేక్షకులను ఎంటర్ ట్రైన్ చేసిన వెంకటేష్ ,వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన F2 మూడో స్థానంలో నిలిచింది
* టాలీవుడ్ నేచూరల్ స్టార్ హీరో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన జెర్సీ తర్వాత స్థానంలో నిలిచాయి
* నేచురల్ స్టార్ నాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన * యువహీరో రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత స్థానాన్ని
దక్కించుకుంది
* అక్కినేని నాగ చైతన్య, సమంత, దివ్యన్ష కౌషిక్ నటించగా శివా నిర్వాణ దర్శకత్వం వహించిన మజిలీ ఇస్మార్ట్ శంకర్ తర్వాత స్థానాన్ని దక్కించుకుంది.
* మెగా హీరో సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రయదర్శన్, నివేథ పెతురాజ్ ముఖ్య పాత్రల్లో కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రలహరి
* నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత మెయిన్ రోల్ లో నటించిన ఓ బేబి
* డిటెక్టివ్ పాత్రలు, మర్డర్ మిస్టరీ, నేర పరిశోధన లాంటి అంశాలతో వచ్చిన ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
* ప్రేక్షకులకు అవసరమయ్యే కామిడి, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా వచ్చి శ్రీ విష్ణు, నివేద థామస్, నివేథ పెతురాజ్ నటించిన మూవీ బ్రోచేవారెవరురా.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat