Home / ANDHRAPRADESH / ఏపీని బీసీజీ ఆరు భాగాలుగా ఎలా విభజించిందంటే..!

ఏపీని బీసీజీ ఆరు భాగాలుగా ఎలా విభజించిందంటే..!

హైకోర్టు, అసెంబ్లీలు మినహాయిస్తే  ప్రభుత్వ విభాగాలను ఆరు భాగాలుగా వర్గీకరణ చేశారు.అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి  బీసీజీ వర్గీకరించింది.లెజిస్లేచర్‌లో ఇక్కడ ఇప్పటికే కొన్ని ఏర్పాట్లున్నాయి.

ఆప్షన్ 1:

*విశాఖలో సెక్రటేరియెట్‌., గవర్నర్‌, సిఎం కార్యాలాయాలు , 7 శాఖలకు చెందిన  హెచ్‌ఓడిలు., ఇండస్ట్రీ ఇన్‌ ఫ్రా., టూరిజం. ప్రజలతో సంబంధం లేని శాఖలతో మొత్తం 15 విభాగాలు  అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌.

*విజయవాడలో  అసెంబ్లీ., ఎడ్యేకేషన్‌., లోకల్ గవర్నమెంట్., పంచాయితీ రాజ్, హైకోర్టు బెంచ్.

*కర్నూలులో మెయిన్ హైకోర్టు., స్టేట్ కమిషన్స్‌., క్వాజీ జుడిషియల్ బాడీస్

ఆప్షన్ 2:

*విశాఖలో సెక్రటేరియట్‌., గవర్నర్‌., సీఎం., ఆల్‌ హెచ్‌ఓడిలు.

*అమరావతిలో అసెంబ్లీ., హైకోర్టు బెంచ్

*కర్నూలులో మెయిన్ హైకోర్టు., స్టేట్ కమిషన్స్‌., క్వాజీ జుడిషియల్ బాడీస్

*అమరావతిలో 55లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసులు ప్రతిపాదించారు

ఆప్షన్‌ 1 కోసం 4,645 కోట్లు ఖర్చు అవుతుంది.

ఆప్షన్‌ 2 కోసం 2500-3వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat