Home / MOVIES / వేశ్య అవతారమెత్తిన శ్రద్ధాదాస్

వేశ్య అవతారమెత్తిన శ్రద్ధాదాస్

మీరు చదివింది అక్షరాల నిజం.. ఒకపక్క అందంతో.. మరోపక్క చక్కని అభినయం ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా ఉన్న కానీ ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం చాలా తక్కువ. అయితే అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ ఒకటి రెండు సినిమాల్లో మెరుస్తు ఉన్న కానీ హిట్టులు మాత్రం దక్కడం లేదు .

అయితే గతంలో వేదంలో అనుష్క శెట్టి,జ్యోతి లక్ష్మీలో ఛార్మీ నటించిన విధంగా శ్రద్దాదాస్ కూడా ఈ జాబితాలో చేరింది.సీనియర్ నటుడు .. హీరో జగపతి బాబు ప్రధాన పాత్రలో విద్యాసాగర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో శ్రద్దాదాస్ వేశ్య పాత్రలో నటిస్తుంది.

ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే జగపతి బాబు కండోమ్స్ తయారు చేసే కంపెనీకి ఎండీగా నటించనున్నారు. అయితే తన కంపెనీకి చెందిన ఈ బ్రాండ్స్ ప్రమోషన్స్ కేవలంతో వేశ్యలతో ప్రకటనలు ఇస్తుంటాడు.. ఈ పాత్రలో ఆమె నటించనున్నారు. అసలు కథ ఏంటీ అనే సంగతి మూవీలో చూడాల్సిందే..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat