Home / 18+ / ఎగిరెగిరి పడుతున్న ముద్దుగుమ్మ…ఎంతవరుకో మరి !

ఎగిరెగిరి పడుతున్న ముద్దుగుమ్మ…ఎంతవరుకో మరి !

నిధి అగర్వాల్… సవ్యసాచి చిత్రం లో నాగ చైతన్యతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తరువాత తమ్ముడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు హిట్ టాక్ అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నటన పరంగా ఈ భామకు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మొన్న పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం బంపర్ హిట్ అయ్యింది. దాంతో ముద్దుగుమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది. మరోపక్క ఈమెకు సినిమాలకన్నా సోషల్ మీడియాలోనే ఫుల్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. అయితే ఈ ఫాలోయింగ్ ఎప్పటివరకు ఉంటుందో అది ఆమె నటించే సినిమాలు బట్టి ఉంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ ను కొనసాగిస్తే పర్లేదు లేదంటే కష్టమే అని చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat