Home / MOVIES / ఆర్ఆర్ఆర్ లో గద్దర్

ఆర్ఆర్ఆర్ లో గద్దర్

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో స్టార్ హీరోలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు.

భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కల్పిత కథతో ఈ సినిమాను రాజమౌళి తీస్తున్నాడు. ఆలియా భట్,సముద్రఖని,అజయ్ దేవగణ్,ఒలీవియా,అలిసన్ డూడీ,రే స్టీవెన్ సన్ ముఖయ్ పాత్రల్లో నటిస్తున్నారు.ఇదే ఏడాది జూలై ముప్పై తారీఖున విడుదల కానున్నది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త ప్రింట్ అండ్ ఎలక్ట్రానికి ,సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొమురం భీమ్ గా నటిస్తున్న ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి గద్దర్ పాటని రాయనున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై చిత్రం యూనిట్ క్లారిటీ ఇవ్వాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat