Home / BHAKTHI / అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా..?

అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా..?

అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం..దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందురోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది. భోగిమంటలు అనగానే వెచ్చదనం కోసం వేస్తారని అనుకుంటారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat