Home / 18+ / రౌడీ అన్నంతపని చేసేసాడు..ఇక కాసుల జల్లు కురవాల్సిందే !

రౌడీ అన్నంతపని చేసేసాడు..ఇక కాసుల జల్లు కురవాల్సిందే !

విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. పెళ్లి చూపులు సినిమాతో తన నటనతో మంచి పేరు తెచ్చుకోగా ఇక గీత గోవిందం సినిమాతో టాప్ రేంజ్ కు వచ్చేసాడు. అతి తక్కువ సమయంలో ఎక్కవ పాపులారిటీ వచ్చిన హీరోల్లో ముందు వరుసలో విజయ్ ఉంటాడు. సినిమా పరంగానే కాదు అటు బిజినెస్ పరంగా కూడా ముందుకు సాగుతున్నాడు. బిజినెస్ లో మహేష్ ను ఫాలో అవుతున్నాడు. అయితే మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన విజయ్ మహేష్ ని పొగడ్తలతో ముంచడమే కాకుండా ఆయన సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తానని అన్నారు. అలా మహేష్ పేరు చెప్పుకొని ఎన్నో చేస్తున్నాడు విజయ్. ఇక తాజాగా రౌడీ మరో ప్లాన్ వేసాడు. ఇదేగాని నిజం అయితే ఇక విజయ్ కు తిరుగుండదని చెప్పాలి. ఇంక ఆ విషయానికి వస్తే మహేష్ తరువాత సినిమా వంశీ తో తీస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat