Home / CRIME / బ్రేకింగ్ న్యూస్..సమతా కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారు !

బ్రేకింగ్ న్యూస్..సమతా కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారు !

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సమతా కేసులో గురవారం తుది తీర్పు వచ్చింది. ఇందులో చివరికి నిందితులకు ఆదిలాబాద్‌ కోర్ట్ ఉరిశిక్ష విదిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. నిందితులు షేక్​ బాబా, షేక్​ షాబూద్దీన్​, షేక్​ ముఖ్ధీమ్‌లకు కోర్ట్ ఉరిశిక్ష ఖరారు చేసింది. నవంబర్ 24న నిందితులు హత్యాచారం చేసిన విషయం తెలిసిందే. అయితే వారి తరపున వాదించిన లాయర్ వారి కుటుంబ విషయాలు గురించిన్ చెప్పి వారిని పిల్లలు ఉన్నారని వీళ్ళే వారికి ఆధారమని శిక్ష తగ్గించమని కోరడం జరిగింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat