Home / ANDHRAPRADESH / అందరూ పవన్ కళ్యాణ్ ను వీడటానికి కారణమిదే..!

అందరూ పవన్ కళ్యాణ్ ను వీడటానికి కారణమిదే..!

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఒక్కొక్కరిగా ఆ పార్టీ నేతలంతా వీడి వెళ్ళిపోతున్నారు. గతంలో పార్టీలో కీలక పాత్ర పోషించిన అద్దేపల్లి శ్రీధర్ జనసేన అనంతరం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తాపం నుంచి పవన్ కళ్యాణ్ వెంట ఉండి కూడా ఆయనను వీడారు. అయితే తాజాగా జనసేన పార్టీ మొత్తానికి ఓ గొప్ప బలంగల భావిస్తున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా పవన్ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. అయితే వీళ్ళు అందరూ ఒకే కారణాన్ని చెబుతూ వస్తున్నారు అది రవితేజ నారాయణ శ్రీధర్ కాకుండా ద్వితీయశ్రేణి నాయకులు వందల సంఖ్యలో పవన్ కళ్యాణ్ ను విడిపోయారు. మాట తప్పే గుణం పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఉందని ఒక మాటమీద నిలబడే తత్వం పవన్ కళ్యాణ్ కు లేదని కేవలం నిలకడలేని తత్వం పార్టీని వీడుతున్నామని చెబుతున్నారు. ఇటీవల రాజీనామా చేసిన జేడీ లక్ష్మీనారాయణ కూడా ఇదే విషయాన్ని వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat