సిలిండర్ ధర భారీగా పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.224.98పెరిగింది. హోటల్స్ లాంటి కమర్షియల్ అవసరాలకు వాడే 19కేజీల సిలిండర్ కమర్షియల్ అవసరాలకు గతంలో ధర రూ.1336.50లుగా ఉంది.
sప్రస్తుతం అది రూ.1550.02లకు పెరిగింది. అటు గృహాలకు వాడే 14.2కేజీల సిలిండర్ ధరలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు.