Home / MOVIES / సరికొత్తగా అమలా పాల్..?

సరికొత్తగా అమలా పాల్..?

గ్లామరస్ నటి.. అందాల రాక్షసి అమలా పాల్ సరికొత్త పాత్రలో నటించనున్నది. ఇందులో భాగంగా అమలా పాల్ వెబ్ సిరీస్లో నటించడానికి ఆసక్తి చూపుతుంది.

హిందీలో మహేష్ భట్,జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో పర్వీణ్ బాబి అనే క్యారెక్టర్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఈ కథ 1970నాటిది అని ఫిల్మ్ నగర్లో వార్త.

అమలాపాల్ తో పాటుగా వెబ్ సిరీస్ లో చిచ్చోర్ గ్యాంగ్ తాహిర్ రాజ్ బాసిన్ ,అమిత్రాపూరీ,పుష్ఫదీప్ భరద్వాజ్ కూడా నటిస్తున్నారు. అమలాపాల్ కు ఆల్ ది బెస్ట్ అని చెబుతూ ప్రముఖ దర్శకుడు బాలా ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేశాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat