Home / MOVIES / వినూత్న పాత్రలో బాలకృష్ణ..?

వినూత్న పాత్రలో బాలకృష్ణ..?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటసింహాం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి విదితమే.

ఈ చిత్రంలో బాలయ్య బాబు రెండు కోణాలుండే పాత్రలో నటిస్తున్నారని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. కొన్ని కొన్ని సీన్లలో ఆయన అఘోరగా కన్పిస్తారని కూడా ఆ వార్తల సారాంశం.

ఈ పాత్రకోసమే బాలయ్య గుండు గీయించుకున్నారు అని అంటున్నారు. అయితే మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat