Home / ANDHRAPRADESH / ఆయన యూనిఫామ్ లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త..!

ఆయన యూనిఫామ్ లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త..!

ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు చౌదరి పోలీసు అధికారిగా కంటే ఒక తెలుగుదేశం కార్యకర్తగా, చంద్రబాబు వెనకఉండే వ్యక్తిగా అందరికి పరిచయం. ఇతను ఇంటలిజెన్స్ చీఫ్ గా కంటే చంద్రబాబు  అండతో అడ్డూ అదుపు లేనన్ని ఘోరాలు చేశాడు, అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్స్, జగన్ భద్రత కుదింపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల మీద అక్రమ కేసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాలెంటీర్స్ మీద అక్రమ కేసులు అన్నీ ఇతను చేసినవే. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “ఏబీ వెంకటేశ్వర్రావు యూనిఫామ్ లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త. బాబు, లోకేశ్ తర్వాత ప్రభుత్వంలో ఐదేళ్లూ ఈయనే చక్రం తిప్పారు. అక్రమ పద్ధతిలో ఆస్తులు పోగేసుకున్నాడు. ఇండియన్ పోలీస్ సర్వీసుకే కళంకం తెచ్చిన ఇలాంటి వారు ఆలస్యంగానైనా శిక్ష అనుభవించక తప్పదు” అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat