Home / CRIME / మహిళను చావకొట్టిన స్థానికులు

మహిళను చావకొట్టిన స్థానికులు

చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. మహారాష్ట్రలో థానే జిల్లా దామ్ బివ్లి లో నివాసముంటున్న ఒక మహిళకు చెందిన కుక్క మొరిగింది.

ఆ ప్రాంతానికి ఎవరు వచ్చిన కానీ అఖరికీ స్థానికులు వచ్చిన కానీ కుక్క నిరంతరం మొరగడం అక్కడున్నవారికి కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో కొందరు ఆ మహిళపై దాడి చేశారు.

ఆకస్మాత్తుగా దాడి చేయడంతో ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.గుండెపోటు రావడంతో ఆ మహిళ మృతి చెందింది. గుండెపోటుతో బాధితురాలు మరణించిందని వైద్యులు పోస్ట్ మార్టం చేసి రీపోర్టు ఇచ్చారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తోన్నారు.