Home / SLIDER / రేపు తెలంగాణ మంత్రి వర్గం భేటీ

రేపు తెలంగాణ మంత్రి వర్గం భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం రేపు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నది.

ఈ మేరకు మంత్రి వర్గ సమావేశం ఏర్పాట్లపై సీఎస్ సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రేపు ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో జరగనున్న ఈ క్యాబినేట్లో పలు అంశాలపై చర్చించనున్నారు.

ఇందులో భాగంగా కొత్త రెవిన్యూ చట్టం, బడ్జెట్ సమావేశాలపై మంత్రి వర్గం ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలోనే ప్రభుత్వం చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat