Home / SLIDER / తెలంగాణ బీజేపీ రథసారధి ఎవరు..?

తెలంగాణ బీజేపీ రథసారధి ఎవరు..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధినేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే డా. కే లక్ష్మణ్ ను త్వరలోనే ఈ పదవీ నుండి తప్పించనున్నారా..?. ఈ పదవీలో కొత్తవార్ని నియమించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ జాతీయ వర్గాలు.

ప్రస్తుతం తెలంగాణ బీజేపీ పార్టీ అధినేతగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వారం పదిరోజుల్లో ఎవరనేది బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధినేత ఎవరన్నదే ప్రకటిస్తారు అని సమాచారం.

అయితే ఈ రేసులో ప్రస్తుతం కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ,మాజీ సీనియర్ మంత్రి డీకే అరుణ ,మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat