Home / ANDHRAPRADESH / భక్తులతో పోటెత్తిన ఆలయాలు..ఎక్కడ చూసినా శివనామాస్మరణే !

భక్తులతో పోటెత్తిన ఆలయాలు..ఎక్కడ చూసినా శివనామాస్మరణే !

మహాశివరాత్రి సందర్భంగా నేడు దేవాలయాలు మొత్తం భక్తులతో పోటెత్తుతున్నాయి. అక్కడ చూసినా భక్తుల నోట శివనామాస్మరణే వినిపిస్తుంది. ప్రముఖ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతితో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఘాట్లన్నీ పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులతో నిండిపోయాయి. ఇక పంచారామ క్షేత్రం అయిన ద్రాక్షారామం, కోటిపల్లి, మురమళ్ళ, సామర్లకోట, పిఠాపురం ఆలయాలకు భక్తులు అధికంగా వచ్చారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పలాంటి ఏపీలో ప్రతిజిల్లాలో అధిక సంఖ్యలో శివాలయాలు ఉన్నప్పటికే భక్తుల రద్దీ మాత్రం తగ్గదని చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat