Home / MOVIES / పవన్ టార్గెట్ రూ.500కోట్లు

పవన్ టార్గెట్ రూ.500కోట్లు

ప్రముఖ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.500కోట్లను సంపాదించడమే లక్ష్యంగా ముందుకుపోనున్నారు . ఇందులో భాగంగా వచ్చే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లోపు పలు సినిమాల్లో నటించి వీటి ద్వారా మొత్తం ఐదు వందల కోట్లను సంపాదించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది.

పార్టీ నడపడానికి డబ్బు కోసం పవన్ కళ్యాణ్ నటించబోయే ప్రతి మూవీకి రూ యాబై కోట్ల వరకు పారితోషకం తీసుకోవాలని పవన్ అనుకుంటున్నాడు.

అందుకే వచ్చే నాలుగేళ్లల్లో వీలైనన్ని మూవీల్లో నటించి ఈ మొత్తాన్ని సంపాదించి .. పార్టీ ఖర్చులకోసం వినియోగించాలని ధృఢ సంకల్పంతో పవన్ ముందుకెళ్లనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat