Home / SPORTS / టీ20 ప్రపంచకప్.. ఉత్కంట పోరులో కివీస్ పై భారత్ విక్టరీ..హ్యాట్రిక్ విజయాలు !

టీ20 ప్రపంచకప్.. ఉత్కంట పోరులో కివీస్ పై భారత్ విక్టరీ..హ్యాట్రిక్ విజయాలు !

మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు కివీస్, భరత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్ భారత్ ను 133 పరుగులకే కట్టడి చేసింది. మరోపక్క చేసింగ్ కి వచ్చిన కివీస్ భారత బౌలింగ్ ను అడ్డుకోలేకపోయింది. బ్యాట్టింగ్ లో మిడిల్ ఆర్డర్ కొంచెం ఇబ్బంది పెట్టినా బౌలింగ్ మాత్రం అదరహో అనిపించారు. ఎప్పటిలానే ఓపెనర్ షెఫాలి వర్మ అద్భుతంగా రాణించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ పై విజయం సాధించిన ఇండియా ఈ మ్యాచ్ తో హ్యాట్రిక్ విజయం సాధించింది. ఇదే ఊపు కొనసాగిస్తే ప్రపంచకప్ గెలవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పడంలో సందేహమే లేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat