ప్రపంచ వ్యాప్తంగా అందరిని వణికిస్తున్న వైరస్ కరోనా. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న. కొన్ని దేశాల్లో అయితే పెద్ద సభలకు అనుమతి లేకుండా చేసారు. అయితే ఇక ఇప్పటివరకు ఈ వైరస్ విషయంలో ఇండియా భయపడలేదు. కాని గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో భయంతో వణుకుతున్నారు. దాంతో ఢిల్లీలో వైరస్ ప్రబావం ఎక్కువ ఉండడంతో మార్చి 31 వరకు ప్రైమరీ స్కూల్స్ కు సెలవలు ప్రకటించారు.
