గత రెండురోజులుగా ఢిల్లీలో గ్యాప్ లేకుండా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న విషయం అందరికి తెలిసిందే. భారీగా వర్షాలు కురవడంతో అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పాలి. తాజాగా ఎస్ఏఎఫ్ఏఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారం వర్షాలు కురవడంతో అక్కడి నివశించే ప్రజలకు నాణ్యమైన గాలి అందుతుందని తెలుస్తుంది. ఎప్పుడూ ఢిల్లీ వీధులు మొత్తం కాలుష్య రహితంగానే ఉంటాయి. అలాంటిది గురువారం, శుక్రవారం వర్షాలు పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈ మేరకు నివేదికగా ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు అయితే ఎప్పటికీ కాలుష్యంతోనే ఉంటాయి. కాని ఈసారి అవన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.
Tags delhi India pollution pure air rains
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023