Home / SLIDER / ఈ రోజు రాత్రి 7గంటలకు టీ క్యాబినేట్ భేటీ

ఈ రోజు రాత్రి 7గంటలకు టీ క్యాబినేట్ భేటీ

ఇవాళ సాయంత్రం 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు.

శాసనసభలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను హరీష్‌రావు తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు.

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నాయి. బడ్జెట్‌ను 8వ తేదీన ప్రవేశపెట్టిన అనంతరం సభను వాయిదా వేయనున్నారు. మళ్లీ 11వ తేదీన తిరిగి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat