Home / ANDHRAPRADESH / ఏపీలో మేయర్‌ పదవులకూ రిజర్వేషన్లు ఖరారు !

ఏపీలో మేయర్‌ పదవులకూ రిజర్వేషన్లు ఖరారు !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్‌ పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారుచేసింది. ఈమేరకు పురపాలకశాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వాటి వవరాల్లోకి వెళ్తే !

శ్రీకాకుళం – బీసీ మహిళ,

విజయనగరం – బీసీ మహిళ,

విశాఖపట్నం – బీసీ జనరల్,

రాజమండ్రి – జనరల్,

కాకినాడ -జనరల్ మహిళ,

ఏలూరు – జనరల్ మహిళ,

విజయవాడ – జనరల్ మహిళ,

మచిలీపట్నం – జనరల్ మహిళ,

గుంటూరు – జనరల్,

ఒంగోలు – ఎస్సీ మహిళ,

నెల్లూరు – ఎస్టీ జనరల్,

తిరుపతి – జనరల్ మహిళ,

చిత్తూరు – ఎస్సీ జనరల్,

కడప – బీసీ జనరల్,

అనంతపురం – జనరల్,

కర్నూలు – బీసీ జనరల్‌కు కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat