Home / SLIDER / బహరేన్ లో మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు.

బహరేన్ లో మాజీ ఎంపీ కవిత జన్మదిన వేడుకలు.

బహరేన్ ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో లో మాజీ ఎంపీ తెరాస ఎన్నారై ముఖ్య సలహాదారు,జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి జన్మదిన వేడుకలు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంచుకొని పబ్లిక్ గార్డెన్లో నిర్వహిoచారు

అనంతరం ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ జాగృతి ప్రెసిడెంట్ బాబు రావు గార్లు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కవిత నిర్వహించిన పాత్ర చిరస్మరణీయంగా నిలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతిని అంతర్జాతీయ స్థాయిలో కవిత చాటిచెప్పారని పేర్కొన్నారు. బతుకమ్మ ప్రత్యేకతను, బోనాల విశిష్టతను ప్రపంచానికి తెలిసేలా కవిత కృషి చేశారని కొనియాడారు.

ఈకార్యక్రంలో పాల్గొన్న అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్, జాగృతి అద్యక్షులు బాబు రావు జనరల్ సెక్రెటరీలు లింబాద్రి పుప్పల, సెక్రెటరీలు చెన్నమనేని రాజేందర్ , దేవన్న బాల్కొండ , కొత్తూరు సాయన్న , ఆకుల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat