Home / ANDHRAPRADESH / సీఎం జగన్ సంచలన నిర్ణయం…విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండా ఆల్ పాస్

సీఎం జగన్ సంచలన నిర్ణయం…విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండా ఆల్ పాస్

లాక్ డౌన్ కారణంగా ఏపీ విద్యార్థుల పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ అంశంపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండా ఆల్ పాస్ విధానాన్ని అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై పరిస్థితులకు అనుగూణంగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat