Home / INTERNATIONAL / ఒకప్పుడు మందులు కూడా దొరకని దేశం..ఇప్పుడు ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తుంది

ఒకప్పుడు మందులు కూడా దొరకని దేశం..ఇప్పుడు ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తుంది

ఒకప్పుడు అమెరికా ఆర్ధిక ఆంక్షలతో పిల్లలకు తిండి, మందులు కూడా దొరకని స్థితి నుంచి నేడు కరోనా మీద యుద్దానికి అనేక దేశాలకు తమ డాక్టర్ లను పంపించే స్థాయికి ఎదిగిన దేశం… అమెరికా కూడా ఇప్పుడు క్యూబా సహాయం తీసుకోవటం మారిన పరిస్థితులకు అద్దం పడుతుంది…

క్యూబన్ డాక్టర్లు ఇటలీలో విమానం దిగుతున్నప్పుడు ఇటలీ ప్రజల ఆహ్వానం పలుకుతున్న వీడియో యూట్యూబ్ లో ఉంది చూడండి… ఆ స్పందన తెలియ చేస్తుంది క్యూబా చేస్తున్నది ఎంత గొపప్ సహాయమో.

సరిహద్దు లోపల ఉన్న వాళ్లందరినీ కలిపి “జాతి” అనలేము… జాతి అని ఎవరిని అనాలి,దాని లక్షణాలు ఏమిటి అన్నది చిన్న పోస్టు లో చెప్పే అంశం కాదు కానీ క్యూబన్స్ లో ఆ స్ఫూర్తిని నింపిన కాస్ట్రో,చే గువేరా ను ఆదేశం ఆదర్శంగా తీసుకుంటుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat