Home / SLIDER / తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 2 ఉన్నాయి, ఇవాళ 987 మంది డిశ్చార్డ్ కాగా మొత్తం 9,069 మంది కరోనా నుంచి కోలుకున్నారు

ఇవాళ కరోనాతో 8 మంది మృతిచెందగా, ఇప్పటివరకు 275 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క GHMC పరిధిలోనే 998 కేసులు ఉన్నాయి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat