ఏపీలో ఇప్పటివరకు మొత్తం 1,02,349 కరోనా కేసులు నమోదయ్యాయి.. కేసుల సంఖ్యాపరంగా దేశంలో నాలుగో స్థానాన్ని ఏపీ చేరుకుంది.
ఇక రోజువారీ కేసుల వృద్ధిపరంగా ఏపీ రెండో స్థానానికి చేరుకుంది.
ప్రస్తుతం దేశంలో 60 శాతం కరోనా కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. అటు కేసుల డబ్లింగ్ లో ఏపీ తొలి స్థానంలో ఉంది.