Home / NATIONAL / మాజీ రాష్ట్రపతికి కరోనా

మాజీ రాష్ట్రపతికి కరోనా

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుండగా, రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్యపెరుగుతోంది.

సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు..

ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకగా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు..

తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో ప్రణబ్ కి పాజిటివ్ అని తేలింది..