Home / MOVIES / మహేష్ ఫ్యాన్స్ రికార్డును బ్రేక్ చేసిన పవన్ ఫ్యాన్స్

మహేష్ ఫ్యాన్స్ రికార్డును బ్రేక్ చేసిన పవన్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ మొదలు పెట్టారు.

ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. అందులో పవన్ వెనుక చాలామంది జనం ఉండగా ఆ డీపీకి ‘సేనాని’ అని పేరు పెట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

ఈ కామన్ డీపీని సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ చేశారు అభిమానులు. 24 గంటల్లో ఫ్యాన్స్ పవర్ స్టేర్ బర్త్ డే కామన్ డీపీ హ్యాష్ ట్యాగ్ తో 65 మిలియన్ ట్వీట్స్ చేశారు.

ఇప్పటి వరకు కేవలం ఇండియా లోనే కాదు ప్రపంచం లోనే ఎక్కడ ఇది జరగలేదు. దీంతో ఇంతకముందు మహేష్ బాబు ఫాన్స్ క్రియేట్ చేసిన 60.2 మిలియన్ ట్వీట్స్ రికార్డును 65 మిలియన్ ట్వీట్స్ తో బ్రేక్ చేసి పవర్ స్టార్ ఫాన్స్ సత్తా చాటారు.

24 గంటల్లో 6.5 కోట్ల ట్వీట్స్ నమోదు అవ్వడం ఇండియన్ సెలబ్రెటీ చరిత్రలో ఫస్ట్ టైం అంటూ పవర్ స్టార్ ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat